వివరణ
"ముస్లిం తప్పక తెలుసుకోవలసిన జ్ఞానము" అనే పుస్తకం ఒక మహత్తరమైన పుస్తకం, దీని అక్షరాలు జ్ఞానము మరియు వివరణ అనే సిరాతో రాయబడ్డాయి. ముస్లింకి తప్పకుండా తెలియవలసిన విషయాలలో నుండి, ఆధ్యాత్మిక విశ్వాస మూలాలు, ఇస్లాం శాసనాలు, శ్రేష్ఠ ఆచారాలు అన్నింటినీ సమగ్రంగా కూడగట్టింది. ఇది అద్భుతమైన శైలిలో ఉంది, దీని ద్వారా దృష్టులు ప్రకాశిస్తాయి,హృదయాలు ప్రశాంతమౌతాయి. ఇది అవగాహనను శ్రద్ధగా పరిపుష్టం చేస్తుంది, ఆచరణను సరిదిద్దుతుంది. కాబట్టి ఇది వాస్తవముగా రక్షణకు తాళం చెవి, విధేయత మరియు జ్ఞాన మార్గాలలో నడిచే వారికి మార్గదర్శకము.
ఇతర అనువాదాలు 60