×

సకల లోకాలను సృష్టించిన ఆ సృష్టికర్త పేరు ఏమిటి? (తెలుగు)

వివరణ

ఈ పుస్తకంలో ‘సకల లోకాల సృష్టికర్త అసలు పేరేమిటి’ అనే ముఖ్యమైన విషయాన్ని డాక్టర్ అబ్దుల్ కరీమ్ (నాగిరెడ్డి శ్రీనివాస రావు) గారు చాలా వివరింగా చర్చించినారు. అనేక వాస్తవాలను ప్రామాణిక ఆధారాలతో సహా మన ముందుంచారు. దీనికి మూలం ఇంగ్లీషులోని రమదాన్ జుబైరీ గారి పరిశోధన. ఎలాంటి పక్షపాతం లేకుండా దీనిని చదివినట్లయితే, మనలోని అనేక అపోహలు, భ్రమలు తొలగిపోయి, అసలైన సృష్టకర్త వైపు మరలి, ఇహపరలోకాల సాఫల్యం వైపుకు సాగటానికి అవకాశం ఉంది.

పుస్తకం డౌన్ లోడ్

معلومات المادة باللغة العربية