×

అహ్లుస్ సున్నత్ వల్ జమాఅత్ అంటే ఎవరు ? (తెలుగు)

తయారీ: జఫరుల్లాహ్ ఖాన్ నద్వీ

వివరణ

ఈ పుస్తకంలో సహాబాల కాలంలోని అహ్లుస్ సున్నత్ వల్ జమాఅత్, ఔలియా అల్లాహ్ అంటే ఎవరు, షైతాను ఔలియాల గురించి, నాలుగు ఇమాములు గురించి, తఖ్లీద్ వాస్తవికత, వహాబీల వాస్తవికత, వహాబీ అనే బిరుదు ఎందుకు వచ్చింది, ఇస్లాంలో బయలుదేరిన నూతన వర్గాలు, సూఫీలు, మార్గభ్రష్టులు, తబ్ లీగ్ జమాఅతు, గులూ, మొదలైన విభిన్న విషయాల గురించి వివరంగా చర్చించడం జరిగింది.

పుస్తకం డౌన్ లోడ్

معلومات المادة باللغة العربية