×

అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ్మాలి? (తెలుగు)

తయారీ: ముహమ్మద్ అస్సాలెహ్ అల్ ఉతైమీన్

వివరణ

అంతిమదినంపై విశ్వాసం అంటే మానవజాతి మరల పునరుజ్జీవింప జేయబడునని మరియు తమ కర్మలకు అనుగుణంగా వారికి ప్రతిఫలం ప్రసాదించబడునని విశ్వసించడం. ఖుర్ఆన్ మరియు సున్నతులలో అంతిమ దినం గురించి మనకు తెలుపబడిన ప్రతి దానినీ నమ్మడం.

పుస్తకం డౌన్ లోడ్

ఇతర అనువాదాలు 2

معلومات المادة باللغة العربية