×
New!

Bayan Al Islam Encyclopedia Mobile Application

Get it now!

ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర (తెలుగు)

Pregătire: ముహమ్మద్ కరీముల్లాహ్

Description

ప్రతి వారం రియాద్ పట్టణంలోని రబువా ఇస్లామీయ కేంద్రంలో తెలుగు వారి కోసం 45 నిమిషముల పాటు ఈ పాఠ్యపుస్తకము బోధించబడుతున్నది. అనేక సంవత్సరాలుగా, అనేక మంది సామాన్యుల నుండి ఇంజినీర్లు, డాక్టర్లు కూడా ఈ కోర్సులో చేరి ప్రయోజనం పొందుతున్నారు. మీరు కూడా మీ ఊరిలో ఇటువంటి కోర్సును మొదలు పెట్టిన ఎడల అనేక మందికి ప్రయోజనం చేకూరును. ఇన్షా అల్లాహ్ మీకు కూడా పుణ్యం లభించును.

معلومات المادة باللغة العربية