×

అల్లాహ్ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం (తెలుగు)

إعداد: అబ్దుర్రహ్మాన్ బిన్ అబ్దుల్ కరీం అష్షీహ

الوصف

ఈ పుస్తకం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర గురించి మరియు ఆయన మహోన్నతమైన గుణగణాల గురించి చర్చించినది. పాశ్చాత్య సమాజంలోని అనేక మంది ప్రముఖులు ఆయన గురించి వెలుబుచ్చిన అభిప్రాయాలను కూడా మన ముందుకు తీసుకు వచ్చింది. తప్పకుండా ప్రతి ఒక్కరూ చదవ వలసిన ఒక మంచి పుస్తకమిది.

تنزيل الكتاب

معلومات المادة باللغة العربية